అమితాబ్ బచ్చన్‌కు సైకత శుభాకాంక్షలు
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ఆదివారం 79వ పుట్టినరోజు జరుపుకొంటున్న సందర్భంగా సాధారణ ప్రజల నుంచి సినీ ప్రముఖుల వరకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. పూరి బీచ్ తీరంలో బొమ్మ తయారు చేసి విషెస్ తెలియజేశారు.