తెలంగాణ

telangana

ETV Bharat / videos

తల్లికి కన్నీటి వీడ్కోలు అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రధాని మోదీ - Modi participated in the funeral of his mother

By

Published : Dec 30, 2022, 11:57 AM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్‌ అంత్యక్రియలు ముగిశాయి. గాంధీనగర్‌లోని శ్మశానవాటికలో హీరాబెన్‌ అంత్యక్రియలు పూర్తిచేశారు. మోదీ తన సోదరులతో కలిసి ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తన తల్లి చితికి మోదీ నిప్పు పెట్టారు. తమ కుటుంబ సంప్రదాయాల ప్రకారం కుటుంబ సభ్యులంతా తుది హీరాబెన్‌కు తుది వీడ్కోలు పలికారు.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details