భార్య కోసం రూ.90వేలతో మోటర్‌సైకిల్ కొన్న బిచ్చగాడు - ద్విచక్రవాహన కొన్న బిచ్చగాడు
మధ్యప్రదేశ్‌లోని ఓ బిచ్చగాడు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సంతోష్ కుమార్ సాహూ అనే వృద్ధుడు.. 90వేల రూపాయలు ఖర్చు చేసి.. తన భార్య కోసం మోపెడ్ మోటర్‌సైకిల్‌ను కొనుగోలు చేశాడు. గతంలో వారికి ట్రైసైకిల్ ఉండేదని.. కానీ, దానివల్ల ఆమెకు వెన్ననొప్పి వస్తుందని చెప్పిందని తెలిపాడు సంతోష్ కుమార్. దీంతో మోటర్‌సైకిల్‌ను కొనుగోలు చేశామని, ఇప్పుడు భోపాల్, ఇందోర్, ఇటార్సి ప్రాంతాలకు సులభంగా వెళ్తామని ఆనందం వ్యక్తం చేశాడు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST