తెలంగాణ

telangana

ETV Bharat / videos

కాలిఫోర్నియా కార్చిచ్చు ఉగ్రరూపం.. ఎమర్జెన్సీ విధింపు - emergency in california

By

Published : Oct 28, 2019, 9:07 AM IST

Updated : Oct 28, 2019, 9:40 AM IST

అమెరికాలోని కాలిఫోర్నియాను కార్చిచ్చు వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వేల మైళ్ల మేర మంటలు విస్తరించటం వల్ల అత్యవసర పరిస్థితి ప్రకటించారు గవర్నర్​. మంటలను నియంత్రించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని ఆదేశించారు. శాంటారోజా నగరం సహా సమీప ప్రాంతాల్లోని సుమారు 1.80 లక్షల మందిని ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. బలమైన గాలుల కారణంగా మంటలు వ్యాపించే ప్రమాదం ఉండటం వల్ల విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.
Last Updated : Oct 28, 2019, 9:40 AM IST

ABOUT THE AUTHOR

...view details