ఇరాన్లో పెరిగిన ఇంధన ధరలు.. రోడ్డెక్కిన ప్రజలు - ఇమామ్ అలీ హైవేపై ట్రాఫిక్
ఇరాన్ ప్రభుత్వం సబ్సిడీతో కూడిన ఇంధన ధరలను పెంచటాన్ని నిరసిస్తూ ఇమామ్ అలీ హైవేపై ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు నిరసనకారులు. ఈ నేపథ్యంలో పోలీసులు, నిరసన కారుల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్ప వాయువులను ప్రయోగించారు.
Last Updated : Nov 17, 2019, 5:40 AM IST