బైక్ విన్యాసాలతో థ్రిల్ ఫీల్...! - stunts
మొబైల్లో ట్రయల్ ఎక్స్ట్రీమ్ బైక్ రేస్ గేమ్ ఆడారుగా.. వాహనాలను పైకి ఎక్కించే ఆ ఆట ఎంతో థ్రిల్‌ను కలిగిస్తుంది. మరి నిజంగా వాటిని చూస్తే ఇంకా ఎంతో ఉద్వేగంగా ఉంటుంది. ఫ్రాన్స్‌లో ఎక్స్ ట్రైయల్ జాతీయ మోటార్ సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో స్పానిష్ జోడి టోనీ బౌ, జేమీ బుస్టో టైటిల్ సాధించింది. మోటార్ సైకిళ్లతో చేసిన విన్యాసాలు ప్రేక్షకుల్నీ ఆకట్టుకున్నాయి. అబ్బురపరిచాయి.