నిరసనలతో హాంగ్‌కాంగ్ విలవిల - హాంగ్‌కాంగ్
హాంగ్‌కాంగ్‌లో నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆందోళనకారులు హాంగ్‌కాంగ్‌లోని కౌవ్‌లూన్ ప్రాంతంలో నిరసనలు చేపట్టారు. గొడుగులు పట్టి ఆందోళనలు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, నిరసనకారులపై పోలీసుల దుశ్చర్య వంటి అంశాలపై స్వతంత్ర దర్యాప్త చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.
Last Updated : Sep 28, 2019, 2:48 AM IST