తెలంగాణ

telangana

ETV Bharat / videos

హాంగ్​కాంగ్​ నిరసనలో ఉద్రిక్తత-పలువురికి గాయాలు - హాంగ్​కాంగ్

By

Published : Jul 29, 2019, 8:10 AM IST

హాంగ్​కాంగ్​లో చైనా బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. బిల్లు పూర్తిస్థాయిలో రద్దు, ప్రజాస్వామ్య వ్యవస్థలో సంస్కరణలు, సార్వత్రిక ఎన్నికలకై ప్రజలు కదం తొక్కారు. ఈ సందర్భంగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు రబ్బరు బులెట్లు, బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు పోలీసులు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details