తెలంగాణ

telangana

By

Published : Apr 13, 2021, 9:16 PM IST

ETV Bharat / videos

భజనలో రూ.2.5 కోట్లు కుమ్మరించిన భక్తులు

ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో నిర్వహించిన ఓ భజన కార్యక్రమంలో నోట్ల వర్షం కురిసింది. అఖిల భారతీయ శ్రీ పంచ నిర్మోహీ అఖాడా నిర్వహించిన సాయంత్రపు భజనలో ప్రఖ్యాత కళాకారుడు కీర్తిదాన్ గడ్వీ.. భక్తి పాటలతో శ్రోతలను అలరించాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బడా వ్యాపారవేత్తలు, భక్తులు.. కీర్తిదాన్ భజనకు ముగ్ధులై.. ఆయనపై ఏకంగా రూ.2.5కోట్లు కుమ్మరించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details