తెలంగాణ

telangana

ETV Bharat / videos

అమరులకు స్థానికుల నివాళి- కాన్వాయ్​పై పుష్పాంజలి - బిపిన్​ రావత్ వార్తలు

By

Published : Dec 9, 2021, 4:37 PM IST

Updated : Dec 9, 2021, 5:13 PM IST

Bipin Rawat CDS: తమిళనాడులోని బుధవారం జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో త్రిదళాధిపతి బిపిన్​ రావత్​ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం వారి భౌతికకాయాలను తరలిస్తున్న క్రమంలో స్థానికులు నివాళులు అర్పించారు. నీలిగిరి జిల్లాలోని మద్రాస్​ రెజిమెంటల్​ సెంటర్​ నుంచి సూలుర్​ ఎయిర్​బేస్ వరకు బారులు తీరారు. భౌతికకాయాన్ని తరిలిస్తున్న కాన్వాయ్​పై పూలుజల్లారు. భారత్​ మాతాకి జై, వీర వణక్కం అంటూ నినాదాలు చేశారు.
Last Updated : Dec 9, 2021, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details