యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఇరవై తొమ్మిది రోజులకు హుండీ ఆదాయం ఒక కోటి నాలుగు లక్షల 21 వేల 346 రూపాయల నగదుగా ఆలయ అధికారులు వెల్లడించారు.
యాదాద్రి హుండీ విలువ ఒక కోటి నాలుగు లక్షలు - శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి
తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి హుండీ లెక్కింపు మంగళవారం నిర్వహించారు.
యాదాద్రి హుండీ విలువ ఒక కోటి నాలుగు లక్షలు
49 గ్రాముల బంగారం, ఒక కిలో 900 గ్రాముల వెండిని స్వామి వారికి భక్తులు సమర్పించినట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి గీతారెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: కాలితో ఓటేశాడు... ఓటర్లకు ఆదర్శంగా నిలిచాడు