రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 19వ రోజుకు కొనసాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఏబీవీపీ కార్యకర్తల సంఘీభావంతో గుట్ట డిపో నుంచి పాతగుట్ట చౌరస్తా వరకు విద్యార్థి, విద్యార్థినీలతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహించి ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
మానవహారంగా ఏర్పడి ఆర్టీసీ కార్మికుల నిరసన - యాదాద్రిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె-2019 లేటెస్ట్
యాదాద్రి భువనగిరి జిల్లాలో 19వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఏబీవీపీ కార్యకర్తలతో కలిసి మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.
మానవహారంగా ఏర్పడి ఆర్టీసీ కార్మికుల నిరసన