తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో పుర కమిషనర్ శ్రీదేవి - ias_temple

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్మామిని పురపాలిక కమిషనర్ శ్రీదేవి దర్శించారు. కమిషనర్​కు స్వాగతం పలికిన ఆలయాధికారులు...దర్శనం చేయించి స్వామి వారి లడ్డు, తీర్థ ప్రసాదాలను అందించారు.

మున్సిపల్ కమిషనర్​కు తీర్థ ప్రసాదం అందజేసిన ఆలయ అధికారి
మున్సిపల్ కమిషనర్​కు తీర్థ ప్రసాదం అందజేసిన ఆలయ అధికారి

By

Published : Jan 16, 2020, 12:20 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పురపాలిక కమిషనర్ శ్రీదేవి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కమిషనర్​కు ఆలయార్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఆలయాధికారులు స్వామి వారి లడ్డు, ప్రసాదం అందచేశారు.

శ్రీ దేవికి స్వామి వారి నూతన సంవత్సర క్యాలెండర్ అందచేశారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్, స్థానిక పురపాలక అధికారులు మున్సిపల్ కమిషనర్ వెంట ఉన్నారు.

మున్సిపల్ కమిషనర్​కు తీర్థ ప్రసాదం అందజేసిన ఆలయ అధికారి

ఇవీ చూడండి : 'మకరజ్యోతి' దర్శనం.. భక్తజన పరవశం

For All Latest Updates

TAGGED:

ias_temple

ABOUT THE AUTHOR

...view details