యాదాద్రి భువనగిరిలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో ధనుర్మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే ఆలయంలో ధనుర్మాసం వ్రతం జరిపిస్తున్నారు. ధనుర్మాసం విశిష్టతను భక్తులను తెలియజేస్తున్నారు. పొద్దుటి నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మహిళలు మంగళహారతులతో స్వామివారికి పూజలు జరిపారు.
యాదాద్రిలో ఘనంగా ధనుర్మాసం ఉత్సవాలు - యాదాద్రిలో ఘనంగా ధనుర్మాసం ఉత్సవాలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో ధనుర్మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
యాదాద్రిలో ఘనంగా ధనుర్మాసం ఉత్సవాలు