'రాజేందర్ కూతురు, అల్లుడిని తీసుకురా' అంటూ సీఎం కేసీఆర్ మంత్రి ఈటలకు సూచించారు. కుటుంబ సమేతంగా రాజన్న దర్శనానికి వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మేడ్చల్‌లో మంత్రి ఈటల రాజేందర్ కుటుంబాన్ని బస్‌లో ఎక్కించుకుని వెళ్లారు. కుమార్తె నీత దంపతులను కూడా తీసుకొని రావాలని సీఎం సూచించడం వల్ల భార్య జమున, కూతురు నీత, అల్లుడు అనూప్‌తో ఈటల రాజేందర్ బయల్దేరారు.
ఇదీ చూడండి:ఒప్పో 5జీ ఫోన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే...