యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్‌ను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు ఇద్దరు పోలీసులను నియమించామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎసీపీ పర్యవేక్షణలో సజావుగా పోలింగ్ జరుగుతుందన్నారు. సాయింత్రం 5గంటల వరకు పోలింగ్ స్టేషన్లో ఉన్నవారు స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే 100 గాని 9490617111కు సమాచారం ఇవ్వాని కోరారు.
పోలింగ్ తీరును పరిశీలించిన సీపీ - పోలింగ్ తీరును పరిశీలించిన సీపీ
పుర పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్‌ను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

పోలింగ్ తీరును పరిశీలించిన సీపీ