కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
'రేపు భువనగిరి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిద్దాం' - Bhuvanagari Collectorate is under siege of the Congress party tomorrow
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్లు ముట్టడిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి బీర్ల ఐలయ్య అన్నారు. రేపు నిర్వహించబోయే భువనగిరి కలెక్టర్ కార్యాలయ ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు.

'రేపు భువనగిరి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిద్దాం'
'రేపు భువనగిరి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిద్దాం'
ఇదీ చూడండి: మండలి ఛైర్మన్ గుత్తాకు ఆర్టీసీ సమ్మె సెగ