తెలంగాణ

telangana

ETV Bharat / state

'కల్మషం లేని సమాజం నిర్మితం కావాలి' - SOCIETY WITHOUT HARM SHOULD BE CONSTRUCTED SAYS CHIEF WHIP

వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన నిష్ణాతులకు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పురస్కారాలు అందించారు.

స్వామి వివేకానందను స్ఫూర్తితో ముందుకు సాగాలి : దాస్యం వినయ్
స్వామి వివేకానందను స్ఫూర్తితో ముందుకు సాగాలి : దాస్యం వినయ్

By

Published : Jan 12, 2020, 10:53 PM IST

సమాజంలోని చెడును రూపుమాపేందుకు యువత నడుం బిగించాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని హన్మకొండలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలు అందించారు. స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని... కల్మషం లేని మంచి సమాజం కోసం అందరూ పాటుపడాలని ఆయన కోరారు.

స్వామి వివేకానందను స్ఫూర్తితో ముందుకు సాగాలి : దాస్యం వినయ్

ఇవీ చూడండి : బస్తీమే సవాల్: జగిత్యాల పీఠం హస్తగతమా... గులాబీమయమా...?

ABOUT THE AUTHOR

...view details