తెలంగాణ

telangana

By

Published : Jan 11, 2020, 7:14 PM IST

ETV Bharat / state

ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని స్పెక్ట్రా పాఠశాల నిర్వాహకులు ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

sankranthi
ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని స్పెక్ట్రా పాఠశాల నిర్వాహకులు ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వస్త్రాభరణాలు, రంగవల్లులు, భోగి మంటలు ఏర్పాటు చేసి సంక్రాంతి వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు.

పల్లె వాతావరణం తలపించేలా తడకలు ఏర్పాటు చేసి ముగ్గులు వేశారు. బోగీ మంటలు చుట్టూ చేరి సంక్రాంతి పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. సంస్కృతి సంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలియజేసిందుకే ఈ కార్యక్రమలు చేపట్టామని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.

ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

ఇవీ చూడండి: పుర ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రెటీలు: గవర్నర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details