జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలోని లూయిస్ అంధుల పాఠశాలలో జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన అంధ విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన చదరంగం బోర్డులను నిర్వాహకులు బహుమతులుగా ప్రదానం చేశారు. క్రీడా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు చదరంగం, యోగ పోటీలను నిర్వహించారు.
అంధుల పాఠశాలలో చదరంగం పోటీలు - Warangal
వరంగల్లోని లూయిస్ అంధుల పాఠశాలలో చదరంగం, యోగా పోటీలు నిర్వహించారు.
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం