తెలంగాణ

telangana

ETV Bharat / state

హన్మకొండలో ఇఫ్తార్​ విందుకు మంత్రి ఎర్రబెల్లి - వరంగల్​ అర్బన్​

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో టీఎన్జీవోలు ఏర్పాటుచేసిన ఇఫ్తార్​ విందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు హాజరయ్యారు. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.

హన్మకొండలో ఇఫ్తార్​ విందుకు మంత్రి ఎర్రబెల్లి

By

Published : May 22, 2019, 11:05 PM IST

హన్మకొండలో ఇఫ్తార్​ విందుకు మంత్రి ఎర్రబెల్లి

ముస్లింల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్ర పంచాయతీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తెలిపారు. వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్​ విందుకు స్థానిక ఎమ్మెల్యే వినయ్​భాస్కర్​తో కలిసి మంత్రి హాజరయ్యారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో నేతలు సుబ్బారావు, కారం రవీందర్​రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details