వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండలోని కేంద్రీయ విద్యాలయంలోని ఓ ఉపాధ్యాయుడు తరగతిగదిలో విద్యార్థినిలతో వికృత చేష్టలు చేస్తూ ఇబ్బందులకు గురి చేశాడు. కీచకుడిపై కొందరు విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడికి, జిల్లా కలెక్టర్‌కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఇబ్బందులకు గురైన విద్యార్థినిలతో మాట్లాడిన ప్రిన్సిపల్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకొని జిల్లా పాలనాధికారికి నివేదిక పంపించారు. పూర్తి వివరాలు పరిశీలించి ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
'ఉపాధ్యాయుడి వికృత చేష్టలు' - ఉపాధ్యాయుడి అసభ్యకర ప్రవర్తన తాజా వార్త
వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండలోని కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థినిలతో ఒక ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

'పాఠాలు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు పిచ్చిగా ప్రవర్తించాడు'
'పాఠాలు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు పిచ్చిగా ప్రవర్తించాడు'
ఇవీ చూడండి: ప్రేమోన్మాదం: స్నేహితురాలినే హతమార్చిన ఉన్మాది
Last Updated : Jan 26, 2020, 12:01 PM IST