వరంగల్ జిల్లా హన్మకొండలో ఎంబీబీఎస్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కాళోజి ఆరోగ్య విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంబీబీఎస్ పాఠ్యాంశాల్లో మార్పు చేసిందని ఆయన పేర్కొన్నారు.
'పాఠ్యాంశాల్లో మార్పు వస్తోంది... దానికి అనుగుణంగా పాఠాలు చెప్పండి'
వైద్యవిద్యలో ప్రాథమిక స్థాయి పటిష్ఠతకు బోధనా సిబ్బంది కృషి చేయాలని కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ కరుణాకర్ రెడ్డి సూచించారు.
'పాఠ్యాంశాల్లో మార్పు వస్తోంది... దానికి అనుగుణంగా పాఠాలు చెప్పండి'