తెలంగాణ

telangana

ETV Bharat / state

చెట్టుని ఢీకొన్న ద్విచక్రవాహనం.. ముగ్గురు దుర్మరణం - bike

అతివేగం ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు తీసింది. బైక్​ మీద వేగంగా వెళ్తూ అదుపు చేయలేక చెట్టును ఢీకొని మృతి చెందిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో చోటుచేసుకుంది.

చెట్టుని ఢీకొని ముగ్గురు దుర్మరణం

By

Published : Apr 24, 2019, 7:03 PM IST

Updated : Apr 24, 2019, 9:09 PM IST

ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు చెట్టును ఢీ కొట్టడం వల్ల ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలంలోని పంతని శివారులో జరిగింది. ఇల్లందు గ్రామానికి చెందిన రామ్​ సాయి, వర్ధన్నపేటకు చెందిన మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి ద్విచక్ర వాహనంపై వరంగల్ వైపు వెళ్తున్నారు. అతివేగంతో బైక్​ను అదుపు చేయలేక చెట్టును ఢీ కొన్నారు. పోలీసులు మృత దేహాలను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

చెట్టుని ఢీకొని ముగ్గురు దుర్మరణం
Last Updated : Apr 24, 2019, 9:09 PM IST

ABOUT THE AUTHOR

...view details