వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని శ్వేతార్కమూల గణపతి 21వ వార్షికోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ పురోహితుడు అయినవోలు అనంత మల్లయ్య శర్మ ఉత్సవాల ఏర్పాట్లపై కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీతలు శ్రీమతి సీతారత్నం బృందం, శ్రీకాంత్ గౌడ్ బృందం వారిచే నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.
ఈనెల 5 నుంచి శ్వేతార్కమూల గణపతి ఉత్సవాలు - kazipet
ఈనెల 5 నుంచి వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట శ్వేతార్క మూల గణపతి ఉత్సవాలు జరగనున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు
శ్వేతార్కమూల గణపతి ఉత్సవాలు
ఇవీ చూడండి : 'యాదాద్రి ఆలయంలో స్వల్ప అగ్నిప్రమాదం'
.