వరంగల్ మహా నగర పాలక సంస్థలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న జీవన్ రావు నిధులను దుర్వినియోగం చేశాడంటూ నగర పాలక సంస్థ కమిషనర్ సస్పెండ్ చేశారు. కాజీపేటలోని కల్వర్టు నిర్మాణంలో జీవన్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కాలంలో నిధులను దుర్వినియోగం చేశాడని తెలిపారు. అకౌంటెంట్ హోదా నుంచి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. నిధుల దుర్వినియోగంపై పూర్తిగా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
నిధులు దుర్వినియోగం చేసిన ఉద్యోగి సస్పెండ్ - బల్దియా కమిషనర్
వరంగల్ మహా నగర పాలక సంస్థ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేస్తూ బల్దియా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిధులను దుర్వినియోగం చేసినందుకే సస్పెండ్ చేశామని తెలిపారు.
నిధులు దుర్వినియోగం చేసిన ఉద్యోగి సస్పెండ్