తెలంగాణ

telangana

By

Published : May 12, 2019, 9:27 PM IST

ETV Bharat / state

ఘనంగా అమ్మకు వందనం కార్యక్రమం

అంతర్జాతీయ మాతృదినోత్సం సందర్భంగా హన్మకొండలో ఈనాడు ఈఎఫ్‌ఎమ్‌ ఆధ్వర్యంలో అమ్మకు ప్రేమతో కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లి, పిల్లలకు మధ్య పోటీలు పెట్టారు.

ఘనంగా అమ్మకు వందనం కార్యక్రమం

మాతృ దినోత్సవం సందర్భంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలో ఈనాడు ఈఎఫ్‌ఎమ్‌ ఆధ్వర్యంలో అమ్మకు ప్రేమతో కార్యక్రమం నిర్వహించారు. హన్మకొండలోని ఏషియాన్‌మాల్‌ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. నగరవాసులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మకు ప్రేమతో కార్యక్రమంలో తల్లి, పిల్లలకు మధ్య పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

ఘనంగా అమ్మకు వందనం కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details