తెలంగాణ

telangana

ETV Bharat / state

జీరో ఎఫ్​ఐఆర్ నమోదు.. యువతి క్షేమం

వరంగల్ సుబేదారి పోలీస్​స్టేషన్​లో జీరో ఎఫ్​ఐఆర్ నమోదైన కొన్ని గంటల్లోనే... అదృశ్యమైన యువతి ఆచూకీ లభించింది.

By

Published : Dec 7, 2019, 9:46 PM IST

ZERO FIR REGISTRATION
జీరో ఎఫ్​ఐఆర్ నమోదు

జీరో ఎఫ్ఐఆర్ కింద వరంగల్ అర్బన్​ జిల్లా హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్​లో నమోదైన కేసుకు సంబంధించి... అదృశ్యమైన యువతి ఆచూకీ లభించింది. వరంగల్ గ్రామీణ జిల్లా శాయంపేటకు చెందిన రవీందర్ తన కుమార్తె కనపడకపోవడం వల్ల తన తమ్ముడి ద్వారా జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయించాడు. కేసు నమోదైన కొన్ని గంటల్లోనే యువతి తిరిగి రాగా.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.

జీరో ఎఫ్​ఐఆర్ నమోదు

ABOUT THE AUTHOR

...view details