వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండల పరిధిలో పలు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కలెక్టర్ హరిత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో కల్పిస్తున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. వేసవి కాలం దృష్ట్యా తాగునీరు ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం రామచంద్రపురం, గవిచర్ల గ్రామాల్లో నర్సరీలను పరిశీలించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - ధాన్యం కొనుగోలు కేంద్రాలు
వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత పలు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రైతులకు కల్పిస్తున్న ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ