తెలంగాణ

telangana

ETV Bharat / state

పరకాలలో ఎస్​ఎఫ్​ఐ రాస్తారోకో - మధ్యాహ్న భోజన పథకం అమలు

విద్యారంగ సమస్యలపై పరకాలలో ఎస్​ఎఫ్​ఐ రాస్తారోకో నిర్వహించింది. ఇంటర్​ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి డిమాండ్​ చేశారు.

పరకాలలో ఎస్​ఎఫ్​ఐ రాస్తారోకో

By

Published : Oct 26, 2019, 1:06 PM IST

పరకాలలో ఎస్​ఎఫ్​ఐ రాస్తారోకో
వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు, స్కాలర్​షిప్​లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరకాలలోని బస్టాండ్ కూడలిలో ధర్నా చేశారు.

ABOUT THE AUTHOR

...view details