తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ - MUNCIPAL POLLING STARTED IN WANAPARTHY

వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని 30 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ కొనసాగుతోంది.

polling
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

By

Published : Jan 22, 2020, 8:49 AM IST

వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని 30 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ కొనసాగుతోంది. మున్సిపాలిటీ లోని 16431 మంది ఓటర్లు... రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును ఈ రోజు వినియోగించుకోనున్నారు. బరిలో ఉన్న 63 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నేడు తేల్చనున్నారు. ఓటర్లు ఏడు గంటలకే క్యూలైన్లో నిలబడి ఓటు వేయడానికి ఆసక్తి చూపారు. ప్రజలు అన్ని పోలింగ్ స్టేషన్లలో ఉత్సాహంగా ఓటింగ్​లో పాల్గొంటున్నారు.

ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details