వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి.. ఆసుపత్రిలో వైద్యానికి సంబంధించిన అన్ని వసతులపై అడిగి తెలుసుకున్నారు. అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాలని సూచించారు.
ఆసుపత్రికి ఏం కావాలో చెప్పండి: మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి జిల్లా ఆసుపత్రిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సందర్శించారు. ఆసుపత్రిలో వైద్యానికి సంబంధించిన అన్ని వసతులపై ఆరా తీశారు.
ఆసుపత్రికి ఏం కావాలో చెప్పండి: మంత్రి నిరంజన్‌రెడ్డి
వైద్యానికి ఏం కావాలో తెలియజేయాలని సూచించారు. కరోనా మహమ్మారి బారినపడిన బాధితులకు వెంటిలేటర్లను వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు.