వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని సన్సిటీ కాలనీలో నరసింహ అనే వ్యక్తి స్తంభంపై మరమ్మత్తులు చేస్తుండగా విద్యుదాఘాతం జరిగింది. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన నర్సింలు కొంతకాలంగా విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద దినసరి కూలీగా పని చేస్తున్నాడు. బుధవారం కొడంగల్ పట్టణంలో మరమ్మతులు చేస్తుండగా ఆకస్మాత్తుగా విద్యుత్ ప్రసారం జరిగింది. ఈ నేపథ్యంలో శరీరం సగానికి పైగా కాలిపోయింది.
మరమ్మత్తులు చేస్తుండగా విద్యుత్ షాక్ - వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని సన్సిటీ కాలనీలో నరసింహ అనే వ్యక్తి స్తంభంపై మరమ్మత్తులు చేస్తుండగా విద్యుదాఘాతం
స్తంభంపై మరమ్మత్తులు చేస్తుండగా ఓ వ్యక్తికి విద్యుదాఘాతం సంభవించింది.. తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కొడంగల్ పట్టణంలోని సన్సిటీ కాలనీలో చేటుచేసుకుంది.
మరమ్మత్తులు చేస్తుండగా విద్యుత్ షాక్