వాగులో పడి మూడేళ్ల బాలుడు మృతి - సర్వారంలో ముడేళ్ల బాలుడు మృతి
సూర్యాపేట జిల్లా సర్వారంలో విషాదం చోటుచేసుకుంది. దుస్తులు ఉతకడానికి తల్లితో వెంట వెళ్లిన మూడేళ్ల బాబు ప్రమాదవశాత్తు వాగులో పడి చనిపోయాడు.
వాగులో పడి మూడేళ్ల బాలుడు మృతి
By
Published : Mar 16, 2020, 6:14 PM IST
వాగులో పడి మూడేళ్ల బాలుడు మృతి
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారంలో వేములూరు వాగులో ప్రమాదవశాత్తు పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. దుస్తులు ఉతకడానికి వెళ్లిన తల్లితో వాగుకు వెళ్లి బాబు వాగులో పడినట్లు గ్రామస్థులు తెలిపారు.