సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని ఓ రైస్ మిల్లులో ప్రమాదవశాత్తు గాయపడిన కార్మికులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పరామర్శించారు. గాయపడిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
గాయపడిన కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్యే - mla saidireddy consolation injured workers
హుజూర్‌నగర్‌లో ఓ రైస్‌మిల్లులో గాయపడిన కార్మికులను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

గాయపడిన కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్యే