సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ల చెరువులో శ్రీ స్వయంభు లింగేశ్వర స్వామి ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా బారికేడ్లు పెట్టారు.
ఐదు రోజులపాటు శ్రీ స్వయంభు లింగేశ్వర స్వామి ఉత్సవాలు - సూర్యాపేట జిల్లా
సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో శ్రీ స్వయంభు లింగేశ్వర స్వామి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలు ఐదు రోజులపాటు జరగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
ఐదు రోజులపాటు శ్రీ స్వయంభు లింగేశ్వర స్వామి ఉత్సవాలు
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. డీఎస్పీ, ఇద్దరు సీఐలు, 200 మంది కానిస్టేబులళ్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.