తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్​ తీగలు తగిలి ట్రాక్టర్​ దగ్ధం - suryapeta latest news

గడ్డివాము లోడుతో వెళ్తున్న ట్రాక్టర్​కు విద్యుత్​ తీగలు తగిలి ట్రాక్టర్​ దగ్ధమైన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు.

fire accident at kodada in suryapeta district
విద్యుత్​ తీగలు తగిలి ట్రాక్టర్​ దగ్ధం

By

Published : Apr 3, 2020, 4:07 AM IST

సూర్యాపేట జిల్లా కోదాడలో రాయల్ అపార్ట్​మెంట్ వద్ద గడ్డివాము లోడుతో వెళ్తున్న ట్రాక్టర్​కు ప్రమాదవశాత్తు విద్యుత్​ తీగలు తగిలి మంటలు రావడం వల్ల ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమై పోయింది. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాలతో బయట పడ్డాడు. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే ట్రాక్టర్​ కాలి పోయింది. కరెంటు తీగలు తక్కువ ఎత్తులో ఉండటం, గడ్డిలోడు ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

విద్యుత్​ తీగలు తగిలి ట్రాక్టర్​ దగ్ధం

ABOUT THE AUTHOR

...view details