సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలకేంద్రంలోని స్థానిక ఫంక్షన్హాల్లో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి హాజరై 792 మందికి పట్టాదారు పాసుపుస్తకాలు, 15 మందికి కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు నేరుగా అర్హులైన వారికే అందిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో దుబ్బాక జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ పుష్పలత, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అర్హులైన వారికే సంక్షేమ పథకాలుః రామలింగారెడ్డి - సిద్దిపేట దుబ్బాకలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో పట్టాదారు పాసుపుస్తకాలు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే రామలింగారెడ్డి చెక్కులు పంపిణీ చేశారు.
![అర్హులైన వారికే సంక్షేమ పథకాలుః రామలింగారెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4843407-thumbnail-3x2-vysh.jpg)
దుబ్బాకలో పట్టాదారు పాసుపుస్తకాలు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ కార్యాక్రమం
దుబ్బాకలో పట్టాదారు పాసుపుస్తకాలు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ కార్యాక్రమం
ఇదీ చదవండిః సమస్యలు పరిష్కరించాలంటూ చీఫ్ విప్‌కు వినతిపత్రం