తెలంగాణ

telangana

ETV Bharat / state

'సిద్దిపేట ప్రజావాణిలో 82 దరఖాస్తులు వచ్చాయి' - 'ప్రజావాణిలో 82 దరఖాస్తులు వచ్చాయి'

సిద్దిపేట జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో 82 మంది అర్జీలను జిల్లా కలెక్టర్​కు అందించారు.

82 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టరేట్
82 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టరేట్

By

Published : Dec 16, 2019, 9:58 PM IST

సిద్దిపేట జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజావాణిలో 82 దరఖాస్తులు వచ్చాయని పాలనాధికారి కార్యాలయం తెలిపింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
అనంతరం ఆయా విభాగాల అధికారులకు సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్​తో పాటు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

82 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టరేట్

ABOUT THE AUTHOR

...view details