తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళ వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య - sucide

అబ్బాయిలు వేధిస్తే అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవడం చూశాం కానీ పటాన్​చెరులో మహిళా వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

విరాలు సేకరిస్తున్న పోలీసులు

By

Published : Jul 25, 2019, 11:37 AM IST

పటాన్​చెరు చైతన్యనగర్​కు చెందిన లింగం.. భర్త చనిపోయిన మొగులమ్మను ప్రేమించాడు. తండ్రి మందలించడవం వల్ల మొగులమ్మకు దూరంగా ఉంటున్నాడు. అయినా యువకుడిని వదలని ఆమె ప్రేమించాలని, సహజీవనం చేయాలని వేధించేది. తనకు రూ.60 వేలు కావాలని బెదిరించేది. తట్టుకోలేని లింగం సూసైడ్​ నోట్​ రాసి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మహిళా వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details