తెలంగాణ

telangana

ETV Bharat / state

సేంద్రియ సాగు విధానాన్ని పరిశీలించిన ఉగాండా అధికారులు - Uganda Agriculture Horticulture Officials Visit Organic farming in Sangareddy District

సంగారెడ్డి జిల్లా కోహిర్​లో సేంద్రియ సాగు విధానాన్ని ఉగాండా అధికారులు పరిశీలించారు. అల్లం, మెంతికూర, సొరకాయ, క్యాబేజీ పంటలను రైతులు సాగు చేస్తుండగా... సాగు విధానాన్ని  ఉగాండా అధికారులు అడిగి తెలుసుకున్నారు.

Uganda Agriculture Horticulture Officials Visit Organic farming in Sangareddy District
సేంద్రియ సాగు విధానాన్ని పరిశీలించిన ఉగాండా అధికారులు

By

Published : Dec 20, 2019, 6:01 PM IST

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న పంటలను ఉగాండా దేశ వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించారు. మాచిరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో రైతులు సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నారు.

అల్లం, మెంతి కూర, సొరకాయ, క్యాబేజీ, టమాటా పంటలను ఉగాండా అధికారులు పరిశీలించారు. సాగు విధానం, పెట్టుబడి, దిగుబడి వంటి విషయాలు రైతులను అడిగి తెలుసుకున్నారు.

సేంద్రియ సాగు విధానాన్ని పరిశీలించిన ఉగాండా అధికారులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details