తెలంగాణ

telangana

ETV Bharat / state

మల్కాపూర్ బ్రిడ్జ్ కోసం సంతకాల సేకరణ - telangana news

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్​లో నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జనజాగృతి సేన సంతకాల సేకరణ చేపట్టింది. ఈ రహదారి గుండా ప్రయాణం చేయాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి వస్తుందని పేర్కొంది.

Janajagriti Sena
జనజాగృతి సేన

By

Published : Dec 29, 2020, 5:32 PM IST

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్​లో నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జనజాగృతి సేన సంతకాల సేకరణ చేపట్టింది. ఈ రహదారి గుండా ప్రయాణం చేయాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి వస్తుందని పేర్కొంది.

బ్రిడ్జ్​కి రెండు వైపులా రోడ్డు వేయాలని జనజాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణ కోరారు. ఈ రహదారి గుండా ప్రయాణం చేయాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి వస్తుందని అన్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు అరికట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని తెలిపారు.

ఇదీ చదవండి:రజనీ వెనక్కి తగ్గడానికి కారణాలివేనా?

ABOUT THE AUTHOR

...view details