పోలీసులకు మజ్జిగ అందించిన ఏబీవీపీ నాయకులు - LOCK DOWN EFFECTS
సంగారెడ్డిలో నిరంతరం విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఏబీవీపీ కార్యకర్తలు మజ్జిగ అందించారు. కటుంబాలకు దూరంగా ఉంటూ కృషి చేస్తోన్న పోలీసులకు అభినందనలు తెలిపారు.

పోలీసులకు మజ్జిగ అందించిన ఏబీవీపీ నాయకులు
కరోనా వైరస్ నివారణలో ముఖ్య పాత్ర పోషిస్తున్న పోలీసులకు సంగారెడ్డి ఏబీవీపీ కార్యకర్తలు మజ్జిగ అందించారు. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు ఏబీవీపీ తరఫున అభినందనలు తెలిపారు. అందరూ స్వీయ నియంత్రణ పాటించి కరోన మహమ్మారిని తరిమి కొట్టాలని నాయకులు విజ్ఞప్తిచేశారు.