తెలంగాణ

telangana

ETV Bharat / state

వేట కొడవళ్లతో వ్యక్తి దారుణ హత్య - GARDEN FAMILY DHABA

పాత కక్షలతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నిందితుడు వేటకొడవళ్లతో వెంటాడి మరీ చంపిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

హత్య చేసి ఠాణాలో లొంగిపోయిన నిందితుడు

By

Published : Apr 3, 2019, 10:53 AM IST

Updated : Apr 3, 2019, 12:13 PM IST

ఓ యువకుడిని వెంటాడి చంపిన గుర్తు తెలియని వ్యక్తి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. పట్టణంలోని గార్డెన్ ఫ్యామిలీ దాబా పరిసరాల్లో వెంబడించి వేటకొడవళ్లతో నరికి చంపేశాడు. మృతుడు కోహిర్ మండలం దిగ్వాల్ గ్రామానికి చెందిన కరీంగా పోలీసులు గుర్తించారు. నిందితుడు వేటకొడవలితో దాడి చేస్తుండగా కొందరు చరవాణిలో చిత్రీకరించారు. హత్య అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు.

ఇవీ చూడండి :భానుడి భగభగలు@ఖానాపూర్​లో 43 డిగ్రీలు నమోదు


Last Updated : Apr 3, 2019, 12:13 PM IST

ABOUT THE AUTHOR

...view details