మహేశ్వరంలో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మహేశ్వరంలో జరిగిన రోడ్ షోకు హాజరయ్యారు. వచ్చే నెల నుంచి రూ. 2వేల పింఛన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
వచ్చే నెల నుంచి రూ.2 వేల పింఛన్: కేటీఆర్ - ktr
వచ్చే నెల నుంచి రూ.2 వేల పింఛన్ ఇవ్వనున్నట్లు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మహేశ్వరంలో ఆయన రోడ్‌షో నిర్వహించారు.
కేటీఆర్