రంగారెడ్డి జిల్లా కడ్తల్ మండలం రావిచెడు, మక్త మాదరం, రెఖ్య తండా, సాలపూర్లో జడ్పీ ఛైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి పర్యటించారు. 11 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తి అని అన్నారు. ఆయన చూపిన బాటలోనే ప్రతి ఒక్కరు గ్రామాల అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు.
కడ్తల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన - rangareddy zp chairperson participated in development events
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తి అని రంగారెడ్డి జడ్పీ ఛైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి అన్నారు. కడ్తల్ మండలం రావిచెడు, మక్త మాదరం, రెఖ్య తండా, సాలపూర్లో జడ్పీ ఛైర్ పర్సన్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

కడ్తల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కడ్తల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన