పల్లెలను పట్టణాలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక నిధులు కేటాయించారని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో స్థానిక ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి పురపాలక ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు ఓటెస్తేనే మున్సిపాలిటీల అభివృద్ధి
శంకర్పల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి ఎంపీ రంజిత్‌రెడ్డి పురపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెరాస అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ రంజిత్‌రెడ్డి
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఎంపీ పేర్కొన్నారు. కాంగ్రెస్, భాజపాలకు ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు. తెరాస అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్‌నగర్ కార్పొరేషన్