బస్తీమే సవాల్: డబ్బులు పంచారు... కెమెరా చూసి పరిగెత్తారు.. - badangpet municipal elections
పోలీసులు ఎంత నిఘా పెట్టిన ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు డబ్బులు పంచుతూనే ఉన్నారు. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో డబ్బులు పంచారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా... అభ్యర్థి పరిగెత్తారు.

'డబ్బులు పంచారు... కెమెరా చూడగానే పరిగెత్తారు'
రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ వార్డులో తెరాస అభ్యర్థి డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారు. భాజపా అభ్యర్థులు పట్టుకోవడానికి ప్రయత్నించగా... తెరాస అభ్యర్థి అక్కడి నుంచి పారిపోయాడు. భాజపా కార్యకర్తలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'డబ్బులు పంచారు... కెమెరా చూడగానే పరిగెత్తారు'
Last Updated : Jan 22, 2020, 12:40 PM IST