కందుకూరులో మహా బతుకమ్మ సంబురాలు - batukamma celebrations at kandukuru
రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు రంగరంగవైభవంగా జరుగుతున్నాయి. కోలాటాలు, బతుకమ్మ పాటలతో మహిళలు ఆనందంగా ఆడిపాడుతున్నారు.
కందుకూరులో మహా బతుకమ్మ సంబురాలు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరులో మహా బతుకమ్మ సంబురాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. మహిళలు కోలాటాలు, బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా ఆడిపాడారు. స్వయం సహకార బృందాలు, డ్వాక్రా మహిళలకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు.
- ఇదీ చూడండి : తిరుమల రంగనాయక మండపం ప్రత్యేకత ఏంటి..?