రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలో 15 వార్డులకు భాజపా 9వార్డులు కైవసం చేసుకోగా... అడ్డదారిన ఛైర్మన్ సీటును అధికార పార్టీ తెరాస కొట్టేసిందని భాజపా కార్యకర్తలు మండిపడ్డారు.
ఎక్స్ అఫిషియో మెంబర్ల పేరుతో అధికార బలాన్ని ఉపయోగించి ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాబలంతో భాజపా అభ్యర్థులు గెలిచారని వెల్లడించారు.
'తెరాస అడ్డదారిన ఛైర్మన్ పదవిని కైవసం చేసుకుంది' - తుక్కుగూడాలో భాజపా కార్యకర్తల నిరసన
తెరాసకు వ్యతిరకంగా నినాదాలు చేస్తూ భాజపా కార్యకర్తలు తుక్కుగూడాలో బంద్ నిర్వహించారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.
'తెరాస అడ్డదారిన ఛైర్మన్ పదవిని కొట్టేసింది'
ఇదీ చూడండి: సౌదీలో కేరళ నర్సుకు సోకిన కరోనా వైరస్